చిన్నారి చైత్ర కు నివాళులు అర్పించిన మల్లాపూర్ యువత

537చూసినవారు
చిన్నారి చైత్ర కు నివాళులు అర్పించిన మల్లాపూర్ యువత
రాజన్న జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామం లో ఈరోజు చిన్నారి చైత్ర కి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన మల్లాపూర్ యువత ఈ సందర్భంగా చైత్ర చావుకు కారణమైన యువకుడిని వెంటనే శిక్షించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్