ఎన్నికల ప్రాసెస్ సిస్టమేటిక్ గా జరిగింది: జిల్లా కలెక్టర్

58చూసినవారు
ఎన్నికల ప్రాసెస్ సిస్టమేటిక్ గా జరిగింది: జిల్లా కలెక్టర్
ఎన్నికల ప్రాసెస్ చాలా సిస్టమేటిక్ గా స్మూత్ గా జరిగింది. చాలా హ్యాపీగా ఉందని జిల్లా కలెక్టర్ సత్పతి పేర్కొన్నారు. సోమవారం పోలింగ్ ప్రక్రియ కూడా బాగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆదివారం రాత్రి రామడుగు మండలం వెలిచాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆదర్శ మహిళ పోలింగ్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్