హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగి శెట్టి రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు ఐన సంవత్సర కాలంలో మోసపూరిత హామీలతో కాలం వెళ్లదీస్తున్నారు అని, దానికి నిరసనగా 30 న నియోజకవర్గ బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.