హుజురాబాద్: పడిపోయిన టమాటా ధర

62చూసినవారు
హుజురాబాద్: పడిపోయిన టమాటా ధర
హుజురాబాద్ డివిజన్ లో నెల రోజుల క్రితం టమాటా కిలో రూ 40 ఉన్న ధర వారం రోజుల నుంచి అమాంతం ధర కిలో రూ 20 వరకు తగటం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి ఎక్కువ పెట్టిన తగిన గిట్టుబాటు ధర లేక పోవడంతో కనీసం ప్రయాణ, కూలి కిరాయి పడటం లేదని అన్నదాతలు సోమవారం ఆవేదన చెందుతున్నారు. దిగుబడి ఎక్కువ ఉండగా టమాటా ధర ఇంకా తగ్గుతుంది అని వ్యాపారులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్