మంత్రి పొన్నం పై మేయర్ ఫైర్

82చూసినవారు
మంత్రి పొన్నం పై మేయర్ ఫైర్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రంగా ఖండించారు. నగరంలో బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్