ఘనంగా ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం

75చూసినవారు
ఘనంగా ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం
హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన వేల్పుల ప్రభాకర్ దంపతులను బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ శాలువా, పూలమాలలోతో ఘనంగా సన్మానించారు. ప్రభాకర్ ఆర్టీసీలో యూనియన్ లో సభ్యునిగా తోటి కార్మిక సంఘంలో చురుకుగా పనిచేసే కార్మిక సమస్యల పైన నిత్యం పోరాడారు. ఆర్టీసీ ఉద్యోగులు, అంబేద్కర్ వాదులు, ప్రజాసంఘాల నాయకులు, స్నేహితులు ఘనంగా ప్రభాకర్ దంపతులను సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్