జగిత్యాల పట్టణ కేంద్రానికి చెందిన గట్టు రాజమణి ప్రమాదవశాత్తు ఇంట్లో జారీ పడడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఎముకల శాస్త్ర చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం అని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయగా వెంటనే స్పందించిన పట్టణ సీనియర్
బీజేపీ నాయకుడు కోటగిరి వినయ్ కుమార్ స్థానిక బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు.