హనుమాన్ వాడలో ఘనంగా బోనాల పండుగ

60చూసినవారు
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా బోనాలు పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్