జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారాం తాండలో ఫ్యాక్స్ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమను పరిశీలించారు. అలాగే దాన్యం మ్యాచర్ ను సంబంధిత ఏఈఓను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధు సూదన్, డిఆర్డిఓ రఘు, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.