జగిత్యాల: ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
జగిత్యాల: ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్ మండలం సంఘం పల్లి గ్రామానికి చెందిన ముక్కెర రాజ్ కుమార్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ ఉండగా స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే చొరవతో సీఎం సహాయనిధి ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు విలువ గల ఎల్ఓసి నీ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు బుధవారం జగిత్యాలలో ఎమ్మెల్యే అందజేశారు. వారివెంట మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్