వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

1252చూసినవారు
వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామములో ఈరోజు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ సర్పంచ్ ఇల్లందుల శంకర్ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమములో పాక్స్ డైరెక్టర్ మనోహర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్