బుగ్గారం మండల విద్యాధికారిగా వెంకటేశ్వర్లు

78చూసినవారు
బుగ్గారం మండల విద్యాధికారిగా వెంకటేశ్వర్లు
జగిత్యాల జిల్లా బుగ్గారం నూతన మండల విద్యాధికారిగా సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురోజు వెంకటేశ్వర్లు శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. మండల నోడల్ అధికారులను ఎంఈవోలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మండల నోడల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎంఈఓగా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్