బండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేత

72చూసినవారు
బండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేత
కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్