జాతీయ జెండాను ఆవిష్కరించిన బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్

80చూసినవారు
జాతీయ జెండాను ఆవిష్కరించిన బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్
స్వాతంత్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ లో జాతీయ పథకాన్ని డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహనీయులు త్యాగ ఫలితంగానే స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. అలాంటి మహనీయులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, సందీప్, అంజలీ, కార్తిక్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్