నేటి నుండి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

66చూసినవారు
నేటి నుండి డిగ్రీ పరీక్షలు ప్రారంభం
కరీంనగర్ లో నేటి నుండి ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాల డిగ్రీ రెండవ, నాలుగవ సెమిస్టర్ ల డిగ్రీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎస్ ఆర్ ఆర్ కళాశాల ఎదురుగా ఉన్న వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ లో జరుగుతాయని, విద్యార్థులందరూ తప్పనిసరిగా హాల్ టికెట్, కళాశాల గుర్తింపు కార్డులతో యూనిఫాం ధరించి పరీక్షలకు హాజరు కావాలని ఎస్ ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కె. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్