అత్యుత్తమ సేవలతోనే మంచి గుర్తింపు: కలెక్టర్ పమేలా సత్పతి

72చూసినవారు
అత్యుత్తమ సేవలతోనే మంచి గుర్తింపు: కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినప్పుడే అధికారులకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ శ్వేత హోటల్లో జరిగిన పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బండారు నరేందర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి బుధవారం జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రతి ఉద్యోగి, అధికారులు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సేవ ద్వారానే సమాజంలో పేరు వస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్