కరీంనగర్: మహిళలకు కుట్టు యంత్రాలు

73చూసినవారు
కరీంనగర్: మహిళలకు కుట్టు యంత్రాలు
కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో అభయ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో శనివారం 38మందికి మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పురమల్ల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలన్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన నేను అండగా ఉంటానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్