కరీంనగర్: భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ

69చూసినవారు
కరీంనగర్: భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ
కరీంనగర్ కొత్తపల్లిలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదివారం ప్రారంభించారు. భరోసా కేంద్రంలో బాధితురాలికి భద్రత కల్పించడం, సాక్ష్యాలను రూపొందించడం, వైద్య సదుపాయం, కోర్టుకు చేరే వరకు భరోసా కేంద్ర అధికారులు సహాయపడతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్