కరీంనగర్: రేపు డయల్ యువర్ డీఎం డయల్ యువర్

65చూసినవారు
కరీంనగర్: రేపు డయల్ యువర్ డీఎం డయల్ యువర్
డిపో మేనేజర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు కరీంనగర్ డిపో -2 మేనేజర్ వి. మల్లయ్య తెలిపారు. కావున కరీంనగర్-2 డిపో పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, ధర్మారం, గంగాధర తదితర మండలాల ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు సెల్ నంబర్ 9959225921 కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్