చెక్కులు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ

457చూసినవారు
చెక్కులు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన వైస్ ఎంపిపీ. ఇల్లంతకుంట మార్చి11, ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన ఇరుమల్ల శ్రీనివాస్ కు రూ.20వేలు, జుట్టు రాజయ్య కు రూ.24వేలు, గవ్వల ఆగవ్వకు రూ.24వేల చెక్కులు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరుయ్యాయి.

గురువారం వైస్ ఎంపిపీ సుదగోనిశ్రీనాథ్ గౌడ్, సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు దురుముట్ల శ్రీనివాస్, లెంకల పల్లిలచ్చయ్య, నవీన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్