కోరుట్ల పట్టణంలో దారుణ హత్య

79చూసినవారు
కోరుట్ల పట్టణంలో దారుణ హత్య
కోరుట్ల పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్ అనే యువకుడిపై సోమవారం అర్ధరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ సురేశ్ బాబు, ఎస్సై శ్రీకాంత్ చేరుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్