కోరుట్ల వాసవి కల్యాణ భవనంలో ఫుడ్ ఫెస్టివల్

1990చూసినవారు
కోరుట్ల వాసవి కల్యాణ భవనంలో ఫుడ్ ఫెస్టివల్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కల్యాణ భవనం లో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో దాదాపు 20 మంది రకరకాల వంటకాలు పురుషులు, మహిళలు తయారు చేయడం జరిగింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన వాసవి క్లబ్ వారిని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సుధీర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సురేష్, వాసవి క్లబ్ కోరుట్ల అధ్యక్షులు కొత్త సునీల్, ప్రధాన కార్యదర్శి రేగొండ శిరీష్, కోశాధికారి బాశెట్టి చైతన్య బాబు, వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు నీలి శ్రీలక్మి, శ్రీపతి వాణి, భూస మాధురి, ఉపాధ్యక్షులు మోటూరి ప్రవీణ్ కుమార్, కొత్త వాసు, మాజీ అధ్యక్షులు అల్లాడి మహేష్, మానుక రాజేంద్రప్రసాద్, రావికంటి పవన్, నారాయణ గురుస్వామి, ముక్క రాంప్రసాద్, మంచాల జగన్, సుందర వరదరాజన్, కూరగాయ, ల శ్రీహరి, మేడి కిషన్, పుత్తూరు మారుతి, నేతి శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, గుడిసె కోటేష్, వాసవి క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్