వెల్లుల్ల గ్రామంలో ఉచిత కంటి శిబిరం

60చూసినవారు
వెల్లుల్ల గ్రామంలో ఉచిత కంటి శిబిరం
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి శిబిరం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సయ్యద్ సమీరుద్దీన్ వారిచే కంటి పరీక్షలు చేశారని దాదాపు 200 మంది కంటి వైద్య శిబిరానికి హాజరైయ్యారు. ఇటీవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్