ఎన్నికల ముందు బి ఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్

76చూసినవారు
ఎన్నికల ముందు బి ఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్
బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మంద సత్యనారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ వెంగళ ప్రవీణ్, మాజి వార్డు మెంబర్ వెంగల ప్రవీణ్, కోఆప్షన్ సభ్యులు పంజాల స్వామి, నాయకులు బోరగళ్ల శ్రీనివాస్, గీట్ల సంపత్ రెడ్డి, వెంగల రజనీకాంత్, వెంగల ప్రవీణ్, బైరి రాజయ్యలు గురువారం మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో బండి సంజయ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్