కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో సోమవారం ఉదయం అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సీతరామాంజనేయ స్వామి దేవాలయంలో అలయ అర్చకులు శ్రీ కలకుంట్ల శేషాచారి ఆధ్వర్యంలో సంప్రోక్షణ అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతల రజిత లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ సతీష్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు