వ్యాక్సిన్ వేయించుకున్న తహసీల్దార్

1472చూసినవారు
వ్యాక్సిన్ వేయించుకున్న తహసీల్దార్
ఇల్లంతకుంట మండలం తహశీల్దార్ రాజారెడ్డి కరోనా టీకా తీసుకున్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్ సి లో వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తొలి డోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డా సుభాషిణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్