లారీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

65చూసినవారు
లారీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
మంథని మండలం అక్క పెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సిద్ధపల్లి వద్ద గల మంథని, ముత్తారం, రామగిరి మండలాలకు సంబంధించిన లారీ అసోసియేషన్ కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముత్తారం మండలం లక్కారంకి చెందిన ఆరే సంజీవ్, ఉపాధ్యక్షులుగా ఎదుల మల్లయ్య, కార్యదర్శిగా రాజు రావత్ లను ఎన్నుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అసోసియేషన్ మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్