మంథని: రెడ్డి చెరువును పరిశీలించిన ఎంపీడీవో

81చూసినవారు
మంథని: రెడ్డి చెరువును పరిశీలించిన ఎంపీడీవో
మంథని మండలం కాకర్లపల్లి గ్రామ శివారులోని రెడ్డి చెరువును మంథని ఎంపీడీవో, కాకర్లపల్లి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పూర్ణచందర్రావు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెండే రాజయ్య లు బుధవారం పరిశీలించారు. రెడ్డి చెరువులో బతుకమ్మ నిమజ్జనం జరిపే స్థలాన్ని వారు పరిశీలించి శుభ్రం చేయించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని గ్రామ కార్యదర్శి జ్యోత్స్నరాణిని ఎంపీడీవో ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్