Sep 16, 2024, 15:09 IST/
జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు
Sep 16, 2024, 15:09 IST
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలు సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె నివాసంలో మూడు గంటలు పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. షూటింగ్ సమయంలో కారవ్యాన్లో లైంగికంగా వేధించాడు. లేకపోతే ఆఫర్లు లేకుండా చేస్తానన్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు తెలిపింది. అనంతరం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. త్వరలోనే వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.