నిరాహార దీక్షలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు

2127చూసినవారు
గురువారం హైదరాబాద్ లో యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు 24 గంటలపాటు నిరాహార దీక్షకు కూర్చున్న నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ దయాకర్ కు మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ములుగు శాసనసభ్యులు సీతక్క, జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you