ఏబివిపి పాఠశాలల బంద్ విజయవంతం

59చూసినవారు
ఏబివిపి పాఠశాలల బంద్ విజయవంతం
విద్యా రంగం పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసంగా బుధవారం ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన విద్యా సంస్థల బంద్ పెద్దపల్లిలో విజయవంతమైంది. జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీపతి సాయితేజ, నాగచంద్ర, కరీంనగర్ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసురి ప్రవీణ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్