గుర్తు తెలియని వ్యక్తి మృతి

54చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ముందు మంగళవారం రోడ్డుపై గుర్తు తెలియని 30-40 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి, అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం కరీంనగర్ మార్చురీలో ఉందని, ఆచూకీ తెలిసిన వారు ఈ నెంబర్లను 8712656506, 8712656507 సంప్రదించాలని ఎస్ఐ లక్ష్మన్ రావు కోరారు.

సంబంధిత పోస్ట్