ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

73చూసినవారు
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన అభినవ్ అనే 16 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు 13 లక్షల రూపాయలు ఖర్చుకాగా అభినవ్ కోలుకోవాలంటే ఇంకా ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలిపారు. పేదరికంలో ఉన్న కుటుంబానికి దాతలు సహాయం చేయాలని తల్లి లావణ్య విజ్ఞప్తి చేసింది. సహాయం చేయాలనుకున్న వారు ఫోన్ పే, గూగుల్ పే 9492556580. 8500821611 నంబర్లకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్