వేములవాడ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ నేతలు(వీడియో)

67చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో భద్రతా లోపం కొట్టొచ్చునట్లు కనిపిస్తుందని పట్టణ బీజేపీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సంతోష్ బాబు మండిపడ్డారు. గత రెండు మూడు రోజులుగా హుండీల నుంచి డబ్బులు బయటకు వస్తున్న కూడా ఆలయ అధికారులు, భద్రత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న భద్రత సిబ్బంది, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్