వలస కూలిలకు సహాయం

168చూసినవారు
వలస కూలిలకు సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామం లో ని బతుకు దెరువు కోసం వలస వచ్చి ఇక్కడ దొరికిన పని చేసుకొని జీవనం సాగించే వలస కూలీలకు ఈ రోజు ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి 500 చేసహాయం మరియు 12 కిలోల బియ్యం గ్రామ సర్పంచ్ ఐతం దేవేంద్ర వెంకటేశం గారి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది .

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్