స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు

82చూసినవారు
స్వచ్ఛధనం - పచ్చదనం రెండో విడత కార్యక్రమంలో భాగంగా చందుర్తి పోలీస్ స్టేషన్ లో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెట్లను నాటే కార్యక్రమాన్ని బుదవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పల్లెలు ఎప్పుడు పచ్చదనంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అడవులను, చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ వారి వారి చుట్టూ ప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్