రేపు ప్రభుత్వ విప్ ఆది పర్యటన వివరాలు

61చూసినవారు
రేపు ప్రభుత్వ విప్ ఆది పర్యటన వివరాలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు వేములవాడ పట్టణంలో 3వ వార్డు లక్ష్మీపురంలో పలు అభివృద్ధి పనులు. 10 గంటలకు వేములవాడ రూరల్ మండల వట్టేముల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11 గంటలకు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం, పోలిస్ స్టేషన్ లో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శుక్రవారం ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్