ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న దోగ్గలి రజిత

63చూసినవారు
ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న దోగ్గలి రజిత
చందుర్తి డిఆర్డిఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దోగ్గలి రజిత ప్రశంశా పత్రం అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ అది శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రజిత మాట్లాడుతూ. ఉత్తమ ఉద్యోగిగా ప్రశంశా పత్రం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్