దాతలు మానవతా దృక్పధంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దాతల సహకారంతో బాధ్యత కుటుంబానికి రూ. 40వేల ఆర్థిక సహాయాన్ని శనివారం ఆరేపల్లి గ్రామానికి వెళ్లి చిన్నారి తండ్రి అయినటువంటి నడిగొట్ల రాజేష్ కి అందజేశారు. బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు చిన్నారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పాటు నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహాయం కోసం అర్థించారు.