ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది

73చూసినవారు
ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామానికి చెందిన జి. లక్మి అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారు. అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రత్యేక చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు రూ. 2లక్షల రూపాయలతో పాటు ఎల్ఓసి మంజూరు చేపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్