భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

84చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూలర్ మండలం మల్లారం గ్రామంలో శనివారం కోపరేటివ్ బ్యాంకు గోదాం కొరకై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, బ్యాంకు డైరెక్టర్లు, మల్లారం గ్రామ రైతులు, మల్లారం గ్రామ మాజీ ఎంపీటీసీ సంగిరెడ్డి, కాంగ్రెస్ మండల, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్