వేములవాడ: రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

63చూసినవారు
వేములవాడ: రహదారి నిర్మాణ పనులు ప్రారంభం
వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో 14 లక్షల రూపాయల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్, బిజెపి మండల అధ్యక్షులు వెంకటేశ్వరావు, జిల్లా నాయకులు బుర్ర శేఖర్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్ ఉపధ్యక్షులు రెడ్డవేణి రాజు నిఖిల్ శ్రీకాంత్ శేఖర్ రవి శ్రేణులు, కార్యకర్తలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్