వార్షిక తనిఖీల్లో భాగంగా వీర్నపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ

68చూసినవారు
వార్షిక తనిఖీల్లో భాగంగా వీర్నపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ
వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ను సోమవారం తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్, వర్టికల్స్ అమలు తీరు, స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్