షార్ట్ ఫిల్మ్ చేస్తున్న వేములవాడ యువకులు(వీడియో)

78చూసినవారు
వేములవాడ పట్టణానికి చెందిన కొందరు యువకులు న్యూ ఇయర్ దావత్ అనే షార్ట్ ఫిలింను షూట్ చేస్తూ సందడి చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ.. గుర్తింపు తెచ్చుకోవాలని కోరికతో షోయబ్, నయీమ్, కైఫ్, షోహెల్, రాజేందర్, సుకుమార్, రియాజ్, విజయ్, షహబాజ్ లు న్యూ కంటెంట్ క్రియేట్ చేసేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. యువత యూట్యూబ్ ద్వారా రెవెన్యూ సంపాదిస్తూ.. ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్