సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం: భక్తులు

81చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గుడిలో శివ కళ్యాణం ఘనంగా అర్చక స్వాములు, వేద పండితులు సోమవారం నిర్వహించారు. నిర్మల్, నిజమాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలనుంచి సేవకులుగా వచ్చిన మహిళ భక్తులు మాట్లాడుతూ. స్వామివారి కల్యాణానికి వచ్చిన భక్తులకు పండ్లు, నీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ. మానవసేవే మాధవ సేవగా భావించి సేవ చేసినట్లు తెలిపారు. సేవ చేయడం అదృష్టంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్