సీతా అశోక మొక్క.. విరబూసింది ఎంచక్కా

577చూసినవారు
సీతా అశోక మొక్క.. విరబూసింది ఎంచక్కా
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌లో పెరుగుతున్న సీతా అశోక జాతికి చెందిన అరుదైన మొక్క.. సోమవారం ఎంచక్కా విరబూసింది. ఈ మొక్కను ఏపీలోని యోగి వేమన యూనివర్సిటీలోని లీడ్‌ బొటానికల్‌ గార్డెన్‌ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నట్టు గార్డెన్‌ సమన్వయకర్త డాక్టర్‌ సదాశివయ్య తెలిపారు. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘సరాక అశోక’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్