VIRAL VIDEO: వామ్మో.. కోడికి ఇంత పవర్ ఉంటుందా?

569చూసినవారు
ఈ వీడియోలో ఓ నది ఒడ్డున కోళ్ల గుంపు నిలబడి ఉంది. అందులో ఓ కోడి హఠాత్తుగా ఎగరడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ కోడి నదిలో పడిపోకుండా అతి వేగంగా ఎగురుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. దాదాపు అర కిలోమీటర్ దూరం ఉన్న అవతలి ఒడ్డుకు ఆ కోడి ఎగరగలిగింది. ఆ ఘటనను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా తెగ వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్