బ్యాంకు రుణాలకు అనుమతివ్వండి: రీట్స్

65చూసినవారు
బ్యాంకు రుణాలకు అనుమతివ్వండి: రీట్స్
బ్యాంకుల నుంచి నేరుగా రుణాన్ని పొందే సదుపాయాన్ని కల్పించాలని.. పరిశ్రమ ఇండియన్ రీట్స్ అసోసియేషన్(ఐఆర్ఎ)ను భారత స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు(రీట్స్) కోరింది. దాంతోపాటు రీట్స్ ను ఈక్విటీలుగా వర్గీకరించాలని తెలిపింది. ప్రస్తుతం రీట్స్ కు బాండ్లజారీ, బ్యాంకింగేతర సంస్థలు, మ్యూచువల్ ఫండ్ల నుంచి మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం ఉందని ఐఆర్ఎ తెలిపింది. బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి పొందే విషయమై ఆర్బీఐతో చర్చిస్తున్నామని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్