ఇంటి గడప మీద కూర్చుంటే అరిష్టమా..సైన్స్ చెబుతోంది

1052చూసినవారు
ఇంటి గడప మీద కూర్చుంటే అరిష్టమా..సైన్స్ చెబుతోంది
ఇంటి గడప మీద కూర్చోకూడదని పెద్దలు చెబుతుంటారు. అలా కూర్చుంటే ఏమవుతుందోనని ఎప్పుడో ఒకసారి ఆలోచించే ఉంటారు. ఇంటి గడపను దైవంగా భావిస్తాం కనుక దానిపై కూర్చుంటే అరిష్టం అని అంటారు. అలాగే ద్వారానికి అడ్డుగా ఉంటాం కాబట్టి లక్ష్మీదేవి లోనికిరాదని విశ్వాసం. ఇంటి ప్రధాన ద్వారం గుండా గాలి, వెలుతురు వస్తుంది. అలాగే పలు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వస్తుంటాయి. గడప మీద కూర్చున్నపుడు వాటి ప్రభావం మనపై ఉంటుందని సైన్స్ చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్