ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో 224 పోస్టులు

147431చూసినవారు
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో 224 పోస్టులు
సైంటిస్ట్/ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి, ఫైర్‌మ్యాన్-ఎ పోస్టుల భ‌ర్తీకి బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ప్రారంభంకాగా.. మార్చి 01 వర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. పూర్తి వివరాలకు https://www.isro.gov.in/Careers.html వెబ్‌సైట్ చూడగలరు.

సంబంధిత పోస్ట్